నవోదయ విద్యాలయ అభివృద్ధికి చేయూత

65చూసినవారు
నవోదయ విద్యాలయ అభివృద్ధికి చేయూత
బిజినేపల్లి మండలం వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో చదివిన మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి చేయూత నిచ్చారు. బుధవారం ప్రధాన ద్వారం, సెక్యూరిటీ గదులను నిర్మించారు. పూర్వ విద్యార్థి మురళీకృష్ణ ప్రారంభించి మాట్లాడుతూ. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్