అమ్రాబాద్ మండలం మాచారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బానావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షించారు.
మే 18వ తేదీనసీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల సమగ్ర అభివృద్ధికి గాను రూపుదిద్దుకున్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ను అధికారికంగా ప్రారంభించనున్నారు.