కోడేరు: ప్రభుత్వ హాస్టల్ బిల్డింగులను పరిశీలించిన ఈఈ

59చూసినవారు
కోడేరు: ప్రభుత్వ హాస్టల్ బిల్డింగులను పరిశీలించిన ఈఈ
కోడేరు మండల కేంద్రంలో పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ బిల్డింగ్, మహిళా సమైక్య భవనాలతో పాటు కస్తూర్బా గాంధీ, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు, భవనాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం పంచాయతీరాజ్ ఈఈ మోహన్ నాయక్ స్థల పరిశీలన గురువారం చేశారు. పెండింగ్లో ఉన్న హాస్టల్ విద్యార్థులకు వసతి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్