నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జేపీ నగర్ తండా, రాంనగర్ తండా, భగత్ సింగ్ తండా లో ఎక్సైజ్ అధికారుల దాడులు చేశారు. వారి నుండి 780 కేజీల బెల్లం, 200 లీటర్ల బెల్లం పానకం, 10 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. ఇద్దరిపై కేస్ నమోదు చేసి విచారణ చేపట్టామని శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.