ఈ నెల 18వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 రైతు వేదికల్లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే గౌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్, రుణమాఫీ సంబరాల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికల్లో రైతులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు.