రైతుల సమస్యలపై కలెక్టర్ ను కలిసిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే

3చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ పనిముట్లు, సబ్ స్టేషన్లు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మూడు రోజులలో పరిష్కరించకపోతే ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్