నాగర్ కర్నూల్ జడ్పీ గ్రౌండ్ లో జిల్లాలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ టీం సమక్షంలో క్రికెట్ ఆడారు. ఈ మ్యాచ్లో జిల్లా పోలీస్ టీం విజేతగా నిలిచి కెప్టెన్ గా ఉన్న జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వ్యక్తిగత స్కోర్ 69 కొట్టడం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్ ని అందించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కూడా క్రికెట్ ఫ్రెండ్లీ మ్యాచ్ ని కండక్ట్ చేస్తామని తెలిపారు.