ఇచ్చిన హామీలు అమలు చేయాలి: సిపిఐ

55చూసినవారు
ఇచ్చిన హామీలు అమలు చేయాలి: సిపిఐ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. బాలనర్సింహ డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు వేగవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్