ఘనంగా జాతీయ మత్స్య కృషి వలుల దినోత్సవం

57చూసినవారు
ఘనంగా జాతీయ మత్స్య కృషి వలుల దినోత్సవం
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జాతీయ మత్స్య కృషి వలుల దినోత్సవ కార్యక్రమం ను బుధవారం ఘనంగా నిర్వహించారు. డి ఎఫ్ సి ఎస్ చైర్మన్ వాకిటి ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ జిల్లా సొసైటీ సభ్యులందరికీ జాతీయ మత్స్య కృషివలుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ చెరువులలో చేపల పెంపకంలో సొసైటీ సభ్యులతో పాటు మత్స్య సహకార సంఘాల యువకులు పాల్గొని ఉత్పత్తి పెంచి ఆదాయ వనరులు సృష్టించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్