భారీగా నిలిచిన వాహనాలు

52చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం హైదరాబాద్ జంక్షన్ నుంచి మన్ననూరు చెక్ పోస్ట్ వద్ద శనివారం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ 4కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచాయి. సలేశ్వరం జాతరకు భారీగా తరలి వెళ్తున్న భక్తులు. సలేశ్వరం వెళ్తున్న భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు వాహనాలు తరలి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్