రైతుబీమాకు దరఖాస్తుల ఆహ్వానం

56చూసినవారు
రైతుబీమాకు దరఖాస్తుల ఆహ్వానం
రైతుబీమాకు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని ఆదివారం బిజినేపల్లి ఏఓ నీతి ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 28వ తేదీ వరకు వ్యవసాయం భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల అర్హులని పేర్కొన్నారు. వచ్చే నెల ఆగస్టు 3వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. దరఖాస్తుఫారం, పట్టా పాసుపుస్తకం, ఆధార్కార్డు నకలు, నామినీ ఆధార్ జిరాక్స్ ను సమర్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్