రాజ్యాంగాన్ని కాపాడుకోవడమేలక్ష్యంగా జైసంవిధాన్ యాత్ర: జూపల్లి

81చూసినవారు
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై బాపు జైభీమ్ జై సంవిధాన్ యాత్ర చేపట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి, మండలం దేవుని తిరుమలపూర్, వెన్నెచర్ల గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు. మంత్రి మాట్లాడుతూ. స్వతంత్ర పోరాటంలో పార్టీ చేసిన సేవలు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్