ఉద్యోగ భద్రత కల్పించాలి: సిఐటియు

64చూసినవారు
ఉద్యోగ భద్రత కల్పించాలి: సిఐటియు
దేశవ్యాప్తంగా కార్మికవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, కనీస వేత నాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీం వర్కర్లు నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి టి. రామయ్య మాట్లాడుతూ. ప్రభుత్వాలు ఏమి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్ టీచర్లకు ఇవ్వాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్