నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపురం గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయ క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీగా, మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి