కల్వకుర్తి లో చిరు జల్లులు.

85చూసినవారు
కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం సాయంత్రం తేలికపాటి జల్లులు కురిశాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. విద్యానగర్ కాలనిలో ఇద్దరు చిన్నారులు వాన జల్లులకు తడుస్తూ కేరింతలు కొడుతూ గంతులేశారు. ఈ వర్షంతో ఖరీఫ్ సీజన్ లో పంటలకు కొంతవరకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్