నాగర్ కర్నూలు జిల్లా శ్రీ ఉమామహేశ్వరం దేవాలయం భోగ మహేశ్వరం వద్ద ఆదివారం నూతనంగా నాలుగు కోట్ల నిధులతో నిర్మించనున్న పంచ లింగాల దేవాలయం హనుమాన్ టెంపుల్ ఘాటు రోడ్డు వెడల్పు పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి భూమి పూజ చేశారు.