నిర్వాసితులకు అండగా ఉంటాం మంత్రి జూపల్లి

66చూసినవారు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి లో అండగా ఉంటుందనీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గురువారం కొల్లాపూర్ మండలం బోరబండ తండా, సున్నపు తండా, వడ్డే గుడిసెల ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో ఇల్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్