
ఏడేళ్లు పూర్తి.. 8వ వసంతంలోకి LOKAL యాప్
LOKAL న్యూస్ యాప్ 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వీక్షక దేవుళ్ళకు యాజమాన్యం అభినందనలు తెలుపుతోంది. అనుక్షణం వీక్షకులకు సులువుగా, అర్థవంతమైన రీతిలో వేగంగా వార్తలను అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్.1 యాప్‌గా LOKAL ప్రజల హృదయాల్లో నిలిచింది. ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి యాజమాన్యం కృతజ్ఞతాభివందనాలు తెలుపుతోంది. భవిష్యత్తులో కూడా యాప్‌ను ఆదరించాలని హృదయ పూర్వక విజ్ఞప్తి చేస్తోంది.