గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అన్నారు. శనివారం వంగూరు మండలంలోని సర్వారెడ్డిపల్లి గేటు నుండి వంగూరు వరకు 43 కోట్ల తో బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవిఎన్ రెడ్డి, తో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమి పూజ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో పారదర్శకంగా ముందుకు వెళుతుందన్నారు.