నాగర్ కర్నూల్ లో ముక్కోటి ఏకాదశి వేడుకలు

78చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం, సీతారామాంజనేయ స్వామి, బిజినేపల్లి మండలం వట్టెం, పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఆలయాలకు శుక్రవారం తెల్లవారిజం నుండి భక్తులు క్యూ కట్టి స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటూ మోక్కులు చెల్లించుకుంటూ పూజిస్తూ తరిస్తున్నారు. ప్రధానంగా శ్రీపురం అనంత పద్మనాభ స్వామినిదర్శించుకుంటున్నారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్