నాగర్ కర్నూల్: నోటీసులు ఉపసంహరించుకోవాలి.. సీపీఎం

58చూసినవారు
నాగర్ కర్నూల్: నోటీసులు ఉపసంహరించుకోవాలి.. సీపీఎం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని, వాటిని వెంటనే ఉపసంహరించుకునేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని సీపీఎం నాయకులు బుధవారం కోరారు. సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన అధికారులు ఇప్పుడు కాలనీ ప్రజలను కాలీ చేయించాలని చూస్తున్నారని సీపీఎం నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్