నాగర్ కర్నూల్: ఎస్పీ కార్యాలయలో పాము కలకలం

3చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో గార్డ్ రూమ్ పక్కనే ఉన్న టాయిలెట్ల వద్ద సుమారు 6 అడుగుల జెర్రిపోతు పాము పాము కలకలం రేపింది. దీంతో పోలీసు సిబ్బంది అప్రమత్తమై స్నేక్ క్యాచర్ వంశీకి సమాచారం ఇచ్చారు. వంశీ వెంటనే అక్కడికి వచ్చి పామును సురక్షితంగా పట్టుకుని జనసంచారం లేని ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటనతో కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్