నాగర్ కర్నూల్: ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

53చూసినవారు
నాగర్ కర్నూల్: ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 ఫిర్యాదు దారుల ఆర్జీలను జిల్లా అడిషనల్ ఎస్పీ సి హెచ్ రామేశ్వర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్