నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో
శనివారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాల సమగ్రాభివృద్ధి దిశగా కట్టుదిట్టమైన కృషి చేయాలని, ప్రతి పాఠశాలలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో నమోదు అయ్యేలా చూడాలన్నారు.