నాగర్ కర్నూల్: గద్దర్ అవార్డు-2024 ఉత్తమ డైరెక్టర్

82చూసినవారు
గద్దర్ అవార్డు ప్రథమ ఉత్తమ చిత్రం (2024) కల్కి-2898AD ఉత్తమ డైరెక్టర్ గా శనివారం సాయంత్రం నాగ్ అశ్విన్ రెడ్డి అవార్డు అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సిల్వర్ మూమెంట్, రూ. 5 లక్షలు, ప్రశంసాపత్రం తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని ఐతోల్. దర్శకునిగా మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు నటించిన ఈమూవీ హిట్ కొట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్