నాగర్ కర్నూల్: గిరిజన రైతులఆదాయాన్ని రెట్టింపు చేయడమేలక్ష్యం

85చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని శుక్రవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. నల్లమల్ల ఇందిర సౌర గిరి వికాసం పథకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారితో జిల్లా కలెక్టర్ సమావేశమై వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్