నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని దేదినేనిపల్లి గ్రామానికి చెందిన బోయ మీనుగ లక్ష్మయ్య అనే వ్యక్తి గ్రామ సమీపంలోని ఓ మడుగులో చేపల కోసం శనివారం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయాడు. ఈ ఘటనపై మృతుని కొడుకు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.