మైలారం గ్రామ ప్రజలను అడ్డుకున్న పోలీసులు

65చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామ మైనింగ్ గుట్టకు పొల్యూషన్ బోర్డు సభ్యులు పర్యావరణం పై గురువారం గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణకు వచ్చిన పొల్యూషన్ బోర్డు సభ్యులు, అడిషనల్ కలెక్టర్ వస్తున్న సంద్భంగా గుట్ట మీదకు వెళ్లకుండా భారీగా పోలీసుల మోహరించారు. అభిప్రాయ సేకరణ వద్దకు వెళ్లకుండా గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్