రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు (జూన్ 10), బుధవారం (జూన్ 11) కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపే, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.