ఉప్పునుంతల: ఊరు పేరు మార్చి గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని వినతి

75చూసినవారు
ఉప్పునుంతల: ఊరు పేరు మార్చి గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని వినతి
మా ఊరు పేరు ఆన్‌లైన్‌లో చూపిస్త లేదని ఉప్పునుంతల హాబిటేషన్ విలేజ్ గట్టుకాడిపల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత ముత్తాతల నుండి మా గ్రామం ఏర్పడింది మా గ్రామంలో 340 ఓటర్ల జాబితా జనాభా ఉంది. మా ఊరు పేరు గట్టుకాడిపల్లి అని ఆన్‌లైన్‌లో చూపే విధంగా, గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని గ్రామస్తులంతా కలిసి ఎంపీడీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్