నంది వడ్డేమాన్ లో శని త్రయోదశి వేడుకలు

52చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ శనీశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డేమాన్ లో కొలువుదీరిన జేష్టా దేవి సమేత సార్ధసప్త శనేశ్వర స్వామి ఆలయానికి త్రయోదశి కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తులు కాకతీయుల కాలం నాటి గోన గన్నారెడ్డి, గోన బుద్ధారెడ్డి నిర్మించిన దాదాపు 900 సంవత్సరాల నాటి శివాలయంలో బ్రహ్మసూత్ర సైత శివలింగము నకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్