ఉప్పునుంతల: షార్ట్ సర్క్యూట్తో గడ్డి లోడ్ డీసీఎం దగ్ధం

67చూసినవారు
ఉప్పునుంతల: షార్ట్ సర్క్యూట్తో గడ్డి లోడ్ డీసీఎం దగ్ధం
ఉప్పునుంతల మండలం జప్తిసదగోడులో ప్రమాదవశాత్తు షార్ట్స్ సర్క్యూట్తో గడ్డి లోడ్తో వెళ్తున్న డీసీఎం దగ్ధమైంది. గడ్డి లోడ్ చేసుకొని తిరుమలాపూర్ రోడ్డు పై వస్తున్న తరుణంలో రోడ్డుపై ఉన్న ఎల్టిలైన్ కు డీసీఎం పై ఎత్తులో ఉన్న గడ్డి కట్టలు తగిలి, వైర్లు తెగిపడి, మంటలు వ్యాపించి, గడ్డి అంటుకొని ఫైర్ సిబ్బంది వచ్చేలోపే గడ్డి పూర్తిగా కాలిపోయింది. సుమారు 6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్