రేముద్దుల: ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

56చూసినవారు
రేముద్దుల: ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయాలని సీపీఎం నాయకుడు జబ్బార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రేముద్దుల సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి సంవత్సరం గడిచిన ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్