చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి

74చూసినవారు
నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని బిఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. గురువారం నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చిరు వ్యాపారుల కర్రల కుటీరాలను కూల్చడాన్ని బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్