నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇటీవల ఫోన్లు పోగొట్టు కున్న బాధితులకు రికవరీ చేసిన శుక్రవారం ఫోన్లు అందజేశారు. మాట్లాడుతూ జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 104 ఫోన్లను స్పెషల్ టీం ఏర్పాటు చేసి రికవరీ చేసి బాధితులకు అందించామని చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా బాధితులకు సత్వర న్యాయం అందేలా చూస్తుందన్నారు.