నీటి సంపులోకి దిగొద్దని తండ్రి క్షణికావేశంలో కొడుకు ఉరేసుకున్న సంఘటన కల్వకుర్తి లో చోటు చేసుకున్నది. శ్రీనివాసగౌడ్ కొత్తగా నిర్మించుకున్న ఇంటిలో గురువారం నీటి సంపు కడుగుతున్నాడు. కుమారుడు యశ్వంత్ (12) కూడా సంపులోకి దిగాడు. జలుబు అవుతుంది ఎందుకు దిగావు అని మండలించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి కిటికీకి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.