సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్

84చూసినవారు
సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్
వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో సీజనల్ వ్యాధులపై కంట్రోల్ రూం ఏర్పాటు, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 98667-56825 కు ఫోన్ చేసి కంట్రోల్ రూం కు సమాచారం అందించాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్