ప్రజాస్వామ్య రక్షణే జై సంవిధాన్ లక్ష్యం: మంత్రి జూప‌ల్లి

63చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం గూడెం, బెక్కేం గ్రామాలలో మంగళవారం నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో మంత్రి జూపల్లి కృష్ణారావు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ. శాంతియుత పోరాట మార్గంలో పోరాడి సాధించిన స్వాతంత్రదేశానికి మార్గ నిర్దేశం చూపుతూ రాజ్యాంగాన్ని రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర పాలకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్