కలెక్టరు కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే

56చూసినవారు
కలెక్టరు కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే
తాడూర్ మండలంలోని సిర్సవాడలో మర్రి ప్రైవేట్ లిమిటెడ్ సీఎస్ఆర్ నిధుల ద్వారా కొత్తగా అన్ని మౌలిక సదుపాయాలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మించినట్లు మాజీ ఎమ్మల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఇటీవల స్కూల్ ప్రారంభించిన సమయంలో పాఠశాల ప్రధాన బోర్డుపై తమ కంపెనీ లోగో, పేరును తొల గించినట్లు మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ బడావత్ సంతోష్ కు ఫిర్యాదు చేశారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్