నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

80చూసినవారు
నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఉదయ్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వేడుకలకు ముస్తాబయ్యాయి.

సంబంధిత పోస్ట్