కోడేరు: రెడ్ బ్యాండ్ తో క్షతగాత్రులకు ఉపయోగం

66చూసినవారు
కోడేరు: రెడ్ బ్యాండ్ తో క్షతగాత్రులకు ఉపయోగం
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో హెలికాప్టర్ విమానాల నుంచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే రెడ్ బ్యాండ్ ఏర్పాటు చేశామని కోడేరు మండలం వైద్యాధికారి డాక్టర్. అనిల్ కుమార్ అన్నారు. ప్రతి ఆసుపత్రి భవనంపై పొడవు 12 అడుగులు, వెడల్పు 12 అడుగులతో వైట్ ఫ్లోర్ మధ్యలో రెడ్ క్రాస్ పెయింట్ వేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్