వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి అతి పురాతన ప్రసిద్ధిగాంచిన ఉత్తర ముఖ ద్వార శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి శుక్రవారం భక్తి సేవలో నిమగ్నమై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నూతన చైర్మన్ నరసింహారావు దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించారు. కమిటీ సభ్యులు గణేష్ గౌడ్ , భక్తులు పాల్గొన్నారు.