మేటి లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని వినతి

62చూసినవారు
మేటి లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని వినతి
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సీనియర్ మేటి లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని సీఐటియు జిల్లా కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నారాయణపేట DRDA పిడి కి వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ. సీనియర్ మేటిలకు కనీస వేతనం అందటం లేదని, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని అన్నారు. వారిని ఫీల్డ్ అసిస్టెంట్లు గా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మెటీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్