పద్మశ్రీ కొండప్ప కు నగదు అందజేత

55చూసినవారు
పద్మశ్రీ కొండప్ప కు నగదు అందజేత
దామరగిద్ధ మండల కేంద్రానికి చెందిన బుర్ర వీణ వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్ప కు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగదు పురస్కారం అందజేశారు. సచివాలయంలో రూ. 25 లక్షల చెక్కును అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్