
మ్యాడ్ స్క్వేర్ PUBLIC TALK
నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా థియేటర్లలో విడుదల అయింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాల్లో ఫన్నీ డైలాగ్స్, కామెడీ బాగున్నాయి. లడ్డూ క్యారెక్టర్ విపరీతంగా నవ్విస్తుందని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. స్పెషల్ సాంగ్ బాగుందని అంటున్నారు. ‘లోకల్ యాప్’లో మూవీ రివ్యూ & రేటింగ్ కోసం STAY TUNED.