దామరగిద్ద: ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

75చూసినవారు
దామరగిద్ద: ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
దామరగిద్ద మండలం విఠలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కలెక్టర్ గా శ్రీదేవి, హెడ్ ​​మాస్టర్ శిరీష, డీఈవో శ్రీకాంత్, మండల విద్యాధికారిగా అంకిత తమ విధులను నిర్వర్తించారు. చక్కగా పాఠాలు బోధించిన విద్యార్థులను హెడ్ ​​మాస్టర్ ఆశన్న, ఉపాద్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్