మాదిగల మేలు కొలుపు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలను చైతన్యం చేస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లాకు వచ్చిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ముందు కౌన్సిలర్ యు మహేష్ అధ్యక్షత వహించారు. ఈ యాత్రను ఉద్దేశించి పిడమర్తి రవి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ లను జిల్లాల వారిగా ఎస్సీ వర్గీకరణ చేస్తుందని నమ్మకం ఉందన్నారు.