అంగన్వాడీల బలోపేతానికి కృషి చేయాలి

53చూసినవారు
అంగన్వాడీల బలోపేతానికి కృషి చేయాలి
అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో CDPO, సూపర్వైజర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా వున్న పోస్టులను అడిగి తెలుసుకున్నారు. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్