నారాయణపేట్: ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పించాలి

50చూసినవారు
నారాయణపేట్: ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పించాలి
ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రైవేట్ ఆసుపత్రులలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలని, పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్