ఘనంగా జాతీయ మత్స్యకార దినోత్సవం

64చూసినవారు
ఘనంగా జాతీయ మత్స్యకార దినోత్సవం
జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నారాయణపేట మత్స్య శాఖ కార్యాలయంలో సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కాంత్ కుమార్, జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు నాగరాజ్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేపట్టాలని అన్నారు. మత్స్యకారులకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. అధికారులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్